టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కూంబింగ్‌

yerra f
yerra

రంగంపేట నరసింగాపురం వద్ద టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కూంబింగ్‌ నిర్వహించారు. కూంబింగ్‌ సమయంలో తారసపడ్డ స్మగ్లర్లను పట్టుకునేందుకు యత్నించగా వారు అక్కడి నుంచి పరారయ్యారు. ఘటన స్థలం నుంచి 20 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పరారైన  స్మగ్లర్ల కోసం గాలిస్తున్నారు.