టాలీవుడ్‌ డెబ్యూట్‌కు సిద్ధమైన తెలుగు బ్యూటీ

shobita dulipalla

టాలీవుడ్‌ డెబ్యూట్‌కు సిద్ధమైన తెలుగు బ్యూటీ

మోడలింగ్‌ ,ఫ్యాషన్‌ రంగంలో గొప్ప పేరుతెచ్చుకున్న తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ్ల ఎట్టకేలకు టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది.. 2013లోమిస్‌ ఎర్త్‌ ఇండియా టైటిల్‌ గెలుచుకున్న ఈమె ఎన్నాళ్లగానో టాలీవుడ్‌లోహీరోయిన్‌గా అడుగుపెట్టాలని చూసోతంది.. ఇన్నాళ్లకు ఆమె ఆశ ఫలించి అడవి శేష్‌ హీరోగా చేస్తున’గూడాచారి చిత్రంలో హీరోయిన్‌గా కన్పించనుంది..
శోభిత ఇప్పటికే బాలీవుడ్‌లో ‘రమణ్‌ రాఘవ 2.0 చిత్రంలో ఓ ప్రధానపాత్రలో నటించింది.. ఇకపోతే ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు రాహుల్‌ పాకాల, శశి కిరణ్‌లు దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.. అలాగేఈ ప్రాజెక్టును అభిషేక్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది.. మొదట ఈచిత్రంలో పెళ్లిచూపులు ఫేం రీతూ వర్మను హీరోయిన్‌గా అనుకోగా తర్వాత ఆమె తప్పుకోవటంతో ఆ అవకాశం శోభితకు దక్కింది.