జ‌గ‌న్ సీఎం అయితే…..

Somireddy
Somireddy

కడప: ప్రతిపక్షనేత వైఎస్ జగన్ సీఎం అయితే ఆయ‌న ఆస్తులు భారీగా పెరుగుతాయని మంత్రి సోమిరెడ్డి చెప్పారు. అదే చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి అన్నారు. ప్యారడైజ్ పత్రిక నల్లకుబేరుల జాబితాలో జగన్‌ పేరు ఉందని మంత్రి తెలిపారు. కేవలం జగన్‌ కారణంగానే ఏపీని విదేశాల్లో అవినీతి రాష్ట్రమని అంటున్నారని, కాని చంద్రబాబు ఆ మచ్చను పోగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి స్ప‌ష్టం చేశారు.