జ‌గ‌న్ పాద‌యాత్ర వాయిదా?

Jagan
హైద‌రాబాద్ః వైసీపీ అధినేత జగన్ ఈ నెల 27 నుంచి తలపెట్టిన పాదయాత్ర వాయిదా పడినట్టు స‌మాచారం. కోర్టు కేసులు,  పార్టీ కార్యక్రమాలు ఆలస్యం కావడం కారణంగా ఈ పాదయాత్రను నవంబర్ మొదటి వారానికి వాయిదా వేసినట్టు పార్టీ నేతల సమాచారం. అయితే, ఈ పాదయాత్ర వాయిదాపడ్డ విషయాన్ని మాత్రం వైసీపీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.