జ్ఞాపకశక్తి మెరుగు కోసం

sleeping
sleeping


పగట పూట పని మధ్యలో చిన్న కునుకు తీయడానికి ఎంతో ఇష్టాన్ని ప్రదర్శించేవాళ్లను చూస్తాం ఈ మాత్రం కునుకుపాట్లు ఏం ఆనందాన్ని ఇస్తాయని అని పెదవి విరిచేవాళ్లు కూడా ఉంటారు ఆమేలు కూడా చిన్నదేం కదు జ్ఞాపకశక్తిని పెంచుతుందటా జర్మన్‌ పరిశోధకులు వెల్లడించిన వివరాల ప్రకారం పగటిపుట పనుల గందరగోళం మధ్య చిన్నపాటి కునుకు తీసినా అది జ్ఞాపక శక్తి మానసిక ప్రవర్తనలపై ప్రభావం చూపగలదు కొంతమంది వాలంటీర్లతో నిర్వహించిన ఈ పరిశోధనలో మొదట 30 పదాల లిస్లును వారికి వినిపంచి తరువాత మెమొరీ టెస్ట్‌ నిర్వహించారు అయితే పదాలు చెప్పిన తరువాత కోన్ని గంటలు వ్యవధి ఇచ్చి ఆ వ్యవధిలో కొంతమందిని మాత్రమే ఆరు నిమిషాలు నిద్రపోదానికి అనుమతించారు.మెమొరి టెస్లులో ఫలితాన్ని చూస్తే ఆ కాస్త సమయం నిద్రపోయిన వారే మిగతావారికంటే ఎక్కువ పదాలను గుర్తుంచుకోగలిగారు అనే దానిమీద ఆథారపండి లేకపోయినా కూడా మెదడులోని జ్ఞాపకశక్తిని పెంచే చర్య జరిగేందుకు అది దోహదం చేస్తుంది పరిశోధకుల మాట అంతకు మించి నిద్రపోయానా ఫలితంలో మార్పు ఉండదు కాబట్టి ఈ నిద్ర పగటిపూట పనివేళ మధ్యలో పొందితే మరింత చురుగ్గా పనిచేయ దానికి ఉపకరిస్తుందనీ చెబుతున్నారు.