జ్ఞానపీఠ గ్రహీత సినారె కన్నుమూత

C,NarayanaReddy
C,NarayanaReddy

జ్ఞానపీఠ గ్రహీత సినారె కన్నుమూత

హైదరాబాద్‌: జ్ఞాన్‌పీఠ్‌ అవార్డు గ్రహీత, ప్రసిద్ధ కవి , ఆచార్య డాక్టర్‌ సి.నారాయణరెడ్డి కన్నుమూశారు… కొద్దిసాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం కన్నుమూశారు.. కవులంతా అప్యాయంగా సినారె అనిపిలుచుకునే నారాయణరెడ్డి మృతిపట్ల పలువురు సాహితీవేత్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.