జౌరంగజేబు మాదిరిగా కాంగ్రెస్‌కు చివరి చక్రవర్తి రాహుల్‌

gyandev ahuja
gyandev ahuja

జయపుర: రాజస్థాన్‌ బిజెపి ఉపాధ్యక్షుడు జ్ఞ్యాన్‌ దేవ్‌ ఆహుజా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబుతో పోల్చుతు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జౌరంగజేబు మాదిరిగా కాంగ్రెస్‌కు చివరి చక్రవర్తి రాహుల్‌ అని, ఇక కాంగ్రెస్‌ శకం ముగియనుందని అన్నారు. గురువారం అహుజా విలేకరులతో మాట్లాడుతూ రాహుల్‌పై ఈ వ్యాఖ్యలు చేశారు.