జైకా సహాయంతో రాష్ట్రంలో ప్రాజెక్టులు

Kcr in  japan tour
Kcr in japan tour

జైకా సహాయంతో రాష్ట్రంలో ప్రాజెక్టులు

హైదరాబాద్‌: జైకా సహాయంతో రాష్ట్రంలో ఔటర్‌రింగ్‌రోడ్డు, ఇతర ప్రాజెక్టులు చేపడుతున్న మంత్రి కెటిఆర్‌ అన్నారు.. జపాన్‌లో పర్యటిస్తున్న ఆయన జైకా సీనియర్‌ ఉపాధ్యక్షుఉ హిడెటోషి ఇరిగాకి ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు.. రాష్ట్రంలో అమలవుతున్న జైకా ప్రాజెక్టునలు ఈసందర్భంగా మంత్రి వారికి వివరించారు.. తమ స్సంథ తెలంగాణ ప్రాజెక్టుకలు మరిత సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందని ప్రజాఎక్టుల వారీగా ప్రతిపాదనలు పంపించాల్సిందిగా హిడిటోషి సూచించారు.. అంతకుముందుక జపాన్‌లోని అనే పరిశ్రమల యజమానులు, సిఇఒలను కెసిఆర్‌ కలిశారు.. తెలంగాణ ప్రభుత్వ పాలసీలు, పెట్టుబడులుకు ప్రభుత్వం అందించే సహకారాన్ని మంత్రి వివరించారు. అంతేకాకుండా జపాల్‌ రిటైల్‌ అమ్మకాల దిగ్గజం మూజి కంపెనీ డైరెక్టర్‌ జనరల్‌ మేనేజర్‌ సటోషి షిముజాను మంత్రి కలిశారు.