జేఎన్టీయూలో ఉద్యోగాలు

JNTU,annantapur
JNTU,annantapur

అనంతపురంలో జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ – అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌ (ఫేజ్‌ 2) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 36
దరఖాస్తుకు ఆఖరు తేదీ: జనవరి 30
వెబ్‌సైట్‌: www.jntua.ac.in