జెఎన్‌యులో విద్యార్థి ఆత్మహత్య

SUICIDE
SUICIDE

జెఎన్‌యులో విద్యార్థి ఆత్మహత్య

న్యూఢిల్లీ: జెఎన్‌యులో ఎంఫిల్‌ విద్యార్థి రజిని క్రిష్‌ ఆత్మహత్య చేసుకున్నాడు.. హాస్టల్‌ గదిలో రజినిక్రిష్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. చనిపోతూ సమనత్వం లేదంటూ ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో పోస్ట్‌చేశాడు.. రోహిత్‌ వేముల ఆత్మహత్య ఉద్యమ విసయంలో ఇతను కీలకపాత్ర పోషించాడు.. రజీనిస్వస్థలం తమిళనాడు రాష్ట్రంలోని సేలం..