జెఎన్‌యులో ఉద్యోగాలు

JNU,delhi
JNU,delhi

న్యూఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్‌యు)- ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలు: 90
పోస్టులు: ప్రొఫెసర్‌ 24, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ 27, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ 39
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: జనవరి 29
వెబ్‌సైట్‌: www.jnu.ac.in