జూలై 4 వరకు వృక్షాలను తొలగించొద్దు

Delhi High Court
Delhi High Court

న్యూఢిల్లీ: న్యూఢిల్లీ లోని వృక్షాలను విచక్షణారహితంగా నరుకుతున్నందున ఈ రోజు హైకోర్టు ఆ విషయంపై తీర్పు చెప్పింది. ఈ రోజు నుంచి జూలై 4 వరకు ఏ ఒక్క వృక్షాన్ని తొలగించకూడదని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది.