జూలై 10 నుంచి బోనాలు

BONALU OUTER

జూలై 10 నుంచి బోనాలు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెల 10వ తేదీ నుంచి బోనాల పండుగ జరగనుంది. ప్రథమంగా 10వ తేదీన గోల్కొండలో బోనాల జాతర మొదలుకానుంది. ఈ బోనాలు ఆగస్టు 1వరకు కొనసాగనున్నాయి.