జూన్‌లో ముగియనున్న డిజిపి పదవీకాలం

Malakondaiah
Malakondaiah

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ డిజిపి మాలకొండయ్య పదవీకాలం జూన్‌ 30వ తేదీతో ముగియనున్నది. డిజిపి పదవి కోసం నలుగురు అధికారుల మధ్య పోటీ నెలకొంది. విజయవాడ కమీషనర్‌ గౌతమ్‌ నవాంగ్‌ వైపు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుముఖత చూపిస్తున్నట్లు సమాచారం.