జులై చివరి నాటికి ఇంటింటికీ నల్లాతో నీళ్లు

SMITA SABARWAL
SMITA SABARWAL

జులై చివరి నాటికి ఇంటింటికీ నల్లాతో నీళ్లు అందించేలా మిషన్‌ భగీరథ పథకం పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను సీఎంవో అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్‌ ఆదేశించారు. ప్రతీ పది రోజులకు కొత్తగా యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేసుకుని పనిచేయాలన్నారు. ఓహెచ్ఆర్ఎస్‌ నిర్మాణాలు జైలు చివరి నాటికి పూర్తి చేయాలన్నారు.