జీర్ణించుకోలేకపోతున్నా

Mohan babu
Mohan babu

జీర్ణించుకోలేకపోతున్నా

హైదరాబాద్‌: తనకు జీవితాన్నిచ్చిన దాసరి మరణాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నానని సినీనటుడు మోహన్‌బాబు అన్నారు.. కిమ్స్‌ ఆసుపత్రిలో మోహన్‌బాబు మాట్లాడుతూ, తనకు నటుడిగా గుర్తింపునిచ్చిన మహనీయుడు దాసరి అని అన్నారు.. దాసరి ఆత్మకు శాంతి చూకూరాని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు.