జీయంఆర్‌లో ఉద్యోగాలు

GMR
GMR

ఉద్యోగం: చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌
అర్హత: బి.కాం., ఎం.కాం.
అనుభవం: 2 – 7 సంవత్సరాలు
ఉద్యోగం: హాస్పిటల్‌ అడ్మినిస్ర్టేటర్‌
అర్హత: ఎంబిబిఎస్‌/బిడిఎస్‌
అనుభవం: 12 – 15 సంవత్సరాలు
ఉద్యోగం: మేనేజర్‌ – మెయింటెనెన్స్‌
అర్హత: బి.టెక్‌/బి.ఇ
అనుభవం: 12 – 15 సంవత్సరాలు
ఉద్యోగం: మేనేజర్‌ – ఎఫ్‌ఎంఎస్‌
అర్హత: బిహెచ్‌ఎం/డిహెచ్‌ఎం
అనుభవం: 12 – 15 సంవత్సరాలు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా
దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 30
ఈ-మెయిల్‌: [email protected]