జిహెచ్‌ఎంసి హెల్ప్‌లైన్లు

GHMC
GHMC

జిహెచ్‌ఎంసి హెల్ప్‌లైన్లు

హైదరాబాద్‌: వరదబాధితుల కోసం జిహెచ్‌ఎంసి హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసింది. నీళ్లు , ఆహారం, సమస్యలపై ఫిర్యాదు చేయటానికి నెంబర్లకు ఫోన్‌ చేయవచ్చని అధికారులు తెలిపారు. టోల్‌ఫ్రీ: 100, జిహెచ్‌ఎంసి సర్కిల్‌-1: 040-2452 5841, సర్కిల్‌-2: 040-2452 5842, సర్కిల్‌-3: 040-2473 6912, సర్కిల్‌-4: 040-2332 6975, సర్కిల్‌-5: 040-2452 5845, సర్కిల్‌-6: 040-2474 0211, సర్కిల్‌-7: 040-27804012, జిహెచ్‌ఎంసి సెంట్రల్‌ జోన్‌: 040-2780 4012 లను సంప్రదించవ్చని తెలిపారు.