జిహెచ్‌ఎంసి పరిధిలో అభివృద్ధి పనులపై సమీక్ష

GHMC Commissioner Janardhana Reddy
GHMC Commissioner Janardhana Reddy

జిహెచ్‌ఎంసి పరిధిలో అభివృద్ధి పనులపై సమీక్ష

హైదరాబాద్‌: జిహెచ్‌ఎంసి పరిధిలో అభివృద్ధి పనులపై అధికారులు సమీక్ష నిర్వహిస్తున్నారు.. ఇందిరా పార్కు లో జరుగుతున్న ఈ సమావేశానికి జిహెచ్‌ఎంసి కమిషనర్‌, వాటర్‌బోర్డు ఎండి, మెట్రో రైల్‌ ఎండి తదితరులు పాల్గొన్నారు.. సుమారు 30 అంశాలపై ఈ భేటీలో చర్చిస్తున్నారు.