జిహెచ్‌ఎంసి కౌన్సిల్‌ సమావేశాలు ప్రారంభం

GHMC

జిహెచ్‌ఎంసి కౌన్సిల్‌ సమావేశాలు ప్రారంభం

హైదరాబాద్‌: జిహెచ్‌ఎంసి కౌన్సిల్‌ సమావేశాలు సోమవారం కాసేపటిక్రితం ప్రారంభమయ్యాయి. సమావేశాన్ని డివిజన్ల కార్పొరేటర్లు అందరూ హాజరయ్యారు. తొలుత భారీ వర్షాలకు శిథిలావస్థలోని భవనాలు కూలి మృతిచెందినవారికి సంతాపం తెలిపారు. కాగా రియో ఒలింపిక్స్‌తో రజత పతకం సాధించిన సింధూకి కౌన్సిల్‌ అభినందనలు తెలిపింది. తదుపరి యూరిలో మృతిచెందిన జవాన్లకు నివాళులర్పించింది.