జిహెచ్‌ఎంసి కార్మికులను ఢీకొట్టిన కారు

Madapur (file)
Madapur (file)

జిహెచ్‌ఎంసి కార్మికులను ఢీకొట్టిన కారు

హైదరాబాద్‌: ఒక క్యాబ్‌ మాదాపూర్‌లో విధులు నిర్వహిస్తున్న జిహెచ్‌ఎంసి కార్మికులను ఢీకొట్టింది.. ఈ ఘటనలో ఇద్దరు మహిళా స్వీపర్లు గాయపడ్డారు.. వీరిని చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించారు.. క్యాబ్‌డ్రైవర్‌ ను మాదాపూర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.