జిల్లాల్లో స్వచ్ఛంద పర్యటన: జెడి

J D Laxminarayana
J D Laxminarayana

గుంటూరు: మాచర్లలో రోటరీ క్లబ్‌ కార్యక్రమంలో మాజీ సిబిఐ అధికారి జెడి లక్ష్మీనారాయణ పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు జిల్లాలో పర్యటన పూర్తి చేశానన్నారు. నేను గుర్తించిన సమస్యలను నివేదిక రూపంలో సీఎం చంద్రబాబుకు అందజేస్తామన్నారు. స్వచ్ఛందంగానే జిల్లాల్లో పర్యటించానని, రాజకీయాలతో సంబంధం లేదన్నారు.