జిరాక్స్‌ ఇండియా కొత్త ఉత్పత్తులప్రదర్శన

balaji rajagopal
balaji rajagopal

హైదరాబాద్‌: ప్రింట్‌ఫెయిర్‌ 18లో జిరాక్స్‌ ఇండియా వినూత్న సాంకేతికత, కొనుగోలుదారుల అవసరాలను తీర్చగల తన విస్తృతశ్రేణి ఉపకరణాలను ప్రదర్శించింది. మార్కెట్‌పై కంపెనీ ప కంపెనీ తన ప్రజాదరణ పొందిన వెర్సంట్‌ శ్రేణి కలర్‌ సి70తో పాటుగా వెర్సంట్‌ 180, వెర్సంట్‌ 3100లను ప్రదర్శించింది. సెటప్‌టైమ్‌, టెస్టింగ్‌, ప్రి-ప్రింట్‌ వర్క్‌లను తగ్గించేలా ఈ తరగతిలోనే అత్యుత్తమమైన ఆటోమేషన్‌ విశిష్టతలను కూడా ఈ ఉపకరణాలు కలిగి ఉంటాయి. ఈ సందర్భంగా జిరాక్స్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శ్రీ బాలాజీ రాజగోపాలన్‌ మాట్లాడుతూ ప్రింట్‌ఫెయిర్‌లో మేము పాల్గొనడం హైదరాబాద్‌లో మా ఉనికిని పునరుద్ఘాటించింది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో మా వ్యాపారాన్ని మెరుగుపర్చింది. ఇక్కడ అమిత స్పందన లభించడం మాకెంతో ఆనందాన్ని అందించింది అని అన్నారు.