జిఒ 1274ను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు

HCFF
HC

జిఒ 1274ను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు

హైదరాబాద్‌: బాలికల గురుకులాల్లో పోస్టులన్నీ మహిళలకే కేటాయిస్తూప్రభుత్వం జారీ చేసిన జివోను సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు ఆ జిఒను నిలిపివేస్తూమధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది