జిఎస్టీ బిల్లు ఆమోదంకై ఏకాభిప్రాయం

mmmm

జిఎస్టీ బిల్లు ఆమోదంకై ఏకాభిప్రాయం

న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జిఎస్టీ) బిల్లు ఆమోదానికి అన్ని పార్టీలతో చర్చించి ఏకాభిప్రాయం సాధిస్తామని ప్రధాని మోడీ అన్నారు. భాజపా కార్యాలయంలో పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు.