జాతీయ హోదాకోసం పోరాటం

జాతీయ హోదాకోసం పోరాటం
హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కు జాతీయ హోదాకోసం పోరాడాలని సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు.. గోదావరిజలాల వినియాఎగంపై సిపిఐరౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.. జల విధానంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రాజెక్టులు చేపట్టాలన్నారు.. మంచినీటిపై టిఆర్ఎస్ ప్రభుత్వం చాలా జాప్యం చేస్తోందని అన్నారు. ఎపిలో పోరాటం చేసి పోలవరం ప్రాజెక్టుకు 90శాతం నిధులు సాధించారని, మనం కూడ అలాగే చేయలన్నారు.