జాతీయ విజ్ఞాన దినోత్సవ వేడుకలో రాష్ట్రపతి

న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఢిల్లీలో జరిగిన జాతీయ విజ్ఞాన దినోత్సవ వేడుకల పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో రామ్ నాథ్ కోవింద్ ప్రసంగించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/