జాతీయ న్యాయ వర్సిటీ స్నాతకోత్సపం ప్రారంభం

Justice Takoor
Justice Takoor

జాతీయ న్యాయ వర్సిటీ స్నాతకోత్సపం ప్రారంభం

విశాఖ: జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం ప్రారంభమైంది.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టిఎస్‌ ఠాకూర్‌ , సిఎంచంద్రబాబు నాయుడు పాల్గన్నారు. కాగా న్యాయశాస్త్రంలోమండలి చైర్మన్‌ చక్రపాణి పిహెచ్‌డి అందుకున్నారు.
=