జాతీయ జల రవాణా -4 మార్గాo శంకుస్థాపన

Vice President Venkaiah Naidu, AP CM Babu
Vice President Venkaiah Naidu, AP CM Babu

Vijayawada: జాతీయ జల రవాణా -4 మార్గాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రిమోట్ కంట్రోల్ ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్,  స్పీకర్ కోడెల శివప్రసాదరావు,  ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరి, సుజనా చౌదరి, మంత్రులు పాల్గొన్నారు.