జాడేజా సెంచరీ…టీమిండియా స్కోరు 649

Jadeja
Jadeja

రాజ్‌కోట్‌: వెస్టిండీస్‌ బౌలర్లను ఆటాడుకున్నారు టీమిండియా బ్యాట్స్‌మన్‌ ఏకంగా ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ సెంచరీలతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో 9వికెట్లకు 649 పరుగులు భారీ స్కోరు చేశారు. జడేజా కూడా సెంచరీ చేశాడు.