జహీర్‌ను ఓవర్టేక్ చేసిన అశ్విన్

బెంగుళూరు: భారత టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా అశ్విన్ రికార్డు సాధించారు. ఆఫ్గన్‌తో జరుగుతున్న టెసు మ్యాచ్‌లో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో రికార్డును నెలకొల్పాడు. తన తొలి ఓవర్లోనే ఆఫ్గన్ కెప్టెన్ స్టానిక్ జాయిను ఔట్ చేసి టెస్టు కెరీర్లో 312 వ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. జహీర్‌ఖాన్ రికార్డును తాజాగా అశ్విన్ అధిగమించాడు.