జవాన్ల కుటుంబాలకు ఆర్థికసాయం

Akshay Kumar
Akshay Kumar

 జవాన్ల కుటుంబాలకు ఆర్థికసాయం

చత్తీస్‌గఢ్‌: సుక్మాజిల్లాలో నక్సల్స్‌ దాడిలో మరణించిన 12 మంది సిఆర్పీఎఫ్‌ జవాన్ల కుటుంబాలకు నటుడు అక్షయకుమార్‌ ఆర్థికసాయం అందించారు.. మృతుల కుటుంబాలకు రూ.9 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు.