జల్లికట్టు, కోడిపందాల నిర్వహణకు మద్దతు

Pawan Kalyan
Pawan Kalyan

జల్లికట్టు, కోడిపందాల నిర్వహణకు మద్దతు

హైదరాబాద్‌: జల్లికట్టు, కోడిపందేలలపై జనసేన అధినేత, సినీహీరో పవన్‌ల్యాణ్‌ స్పందిచంఆరు.. జల్లికట్టు, కోడిపందేల నిర్వహణకు మద్దతు తెలిపారు.. జల్లికట్టు నిషేదాన్ని ద్రవిడ సంస్కృతిసమగ్రతపై దాడిగా ఆయన అభివర్ణించారు.. దక్షిణభారత దేశాన్ని కేంద్ర ప్రభుత్వం ఎలా చూస్తోందో ఇదే నిదర్శనమన్నారు.. తమిళనాడులో సినిమా చిత్రీకరణ సమయంలో దక్షిణభారతాన్ని ఎలా అణచివేస్తున్నారో చూశాననన్నారు. మన సంస్కృతి, పశువలు, మాతృభూమిపై ఎనలేని గౌరవం ఉందని అన్నారు. నా పొలంలో జీవామృతాన్ని వినియోగించి సాగుచేస్తున్నానని అన్నారు.. తన గోశాలలో 16కు పైగా ఆవులు ఉన్నాయని ఆయన వెల్లడించారు.