జల్లికట్టుపై శాశ్వత చట్టం

Panner Selvam
Panner Selvam

జల్లికట్టుపై శాశ్వత చట్టం

చెన్నై: జల్లికట్టు నిర్వహణకు సంబంధించి శాసనసభళో శాశ్వత చట్టాన్ని ఆమోదిస్తామని తమిళనాడు సిఎం పన్నీర్‌ సెల్వం చెప్పారు.. రాష్ట్రంలో నేడు జరుగుతున్న జల్లికట్టుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని తెలిపారు. కార్యక్రమం సజావుగా సాగుతోందని అన్నారు.