జయ ఆరోగ్యంపై స్పష్టత ఇవ్వాలి

Sasikala pushpa
MP Sasikala pushpa

జయ ఆరోగ్యంపై స్పష్టత ఇవ్వాలి

చెన్నై: తమిళనాడు సిఎం జయలలిత ఆరోగ్యంపై పారదర్శకత లేదని ఎఐఎడిఎంకె బహిష్కృత నేత, ఎంపి శశికళ పుష్ప వ్యాఖ్యానించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, జయలలిత జీవించి ఉన్నారో లేదో కూడ తెలియటం లేదని అన్నారు.దీనిపై ప్రధాని మోడీ జోక్యం చేసుకుకని స్పష్టత ఇవ్వాలన్నారు.