జయలలిత మృతిపై సుప్రీంలో పిటిషన్‌

sasikala pushpa2
sasikala pushpa

జయలలిత మృతిపై సుప్రీంలో పిటిషన్‌

న్యూఢిల్లీ: అన్నాడిఎంకె అధినేత్రి, తమిళనాడు దివంగం సిఎం జయలలిత మృతిపై జ్యుడీషియన్‌ లేదా సిబిఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ ఆ పార్టీకి చెంఇన శశికళ పుష్ప సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలుచేశారు. కేసువిచారణకుస్వీకరించిన సుప్రీం కోర్టు తుదపరి విచారణనను జనవరి 3కు వాయిదా వేసింది.