జన్మభూమి పై ప్రజల్లో సంతృప్తి పెరుగుతుంది

 

Chandrababu
Chandrababu

అమరావతి: ఏపి సిఎం చేపట్టిన జన్మభూమి-మా ఊరుకు మొదటిరోజే అద్భుత స్పందన వచ్చిందని ఆయన అన్నారు. ఈరోజు జన్మభూమి-మా ఊరుపై చంద్రబాబు టెలికాన్పరెన్స్‌ నిర్వహించారు. ఈ జన్మభూమిలో ప్రజల భాగస్మామ్యం అధికంగా ఉందని చెప్పారు. జన్మభూమి పై ప్రజల్లో 78% సంతృప్తి నెలకొందని, వేంటనే సమస్యలను పరిష్కారిస్తే ప్రజల్లో సంతృప్తి మరింత పెరుగుతుందని ఆయన చెప్పారు.