”జనసేనై కదిలాడాతడు” అంటూ పవన్‌పై పాట

pawan, ramcharan
pawan, ramcharan

అమరావతి: గణతంత్ర దినోత్సవం సందర్బంగా సినీ హీరో, మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ తన బాబాయి, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌పై ఒక పాట రూపొందించి ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. దేశం కోసం పాటుపడ్డ జాతీయ నాయకులకు ఈ పాటను అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ”ఒకడొచ్చాడు…..వచ్చాడు…మనలను ముందుకు నడప….వచ్చెర ఒకడు….అతడొక గంగానది, అతడొక హిమశిఖరం…. జనగణమనమాతడు..జనసేనై కదిలాడు” అంటూ ఆ పాట సాగింది.