జగ్గారెడ్డి 3,740 ఓట్ల ఆధిక్యం

Jaggareddy
Jaggareddy

SangaReddy: సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి ముందంజలో ఉన్నారు. 12వ రౌండ్ కొనసాగుతుండగా జగ్గారెడ్డి 3740 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.