జగన్‌ దీక్ష తేదీల్లో మార్పు

ys Jagan

జగన్‌ దీక్ష తేదీల్లో మార్పు

గుంటూరు: వైకాపా అధినేత జగన్‌ గుంటూరులో తలపెట్టిన దీక్ష తేదీల్లో మార్పు లు చేసినట్టు ఆ పార్టీ నేత బొత్ససత్యనారాయణ తెలిపారు. ముందుగా ప్రకటించినట్టుగా ఈనెల 26, 27 తేదీలకు బదులుగా మే 1,2 తేదీల్లో జగన్‌ దీక్ష చేయనున్నారని తెలిపారు..