జగన్‌ అవగాహనారాహిత్యం

DEVINENI1
APMinsiter Devineni

జగన్‌ అవగాహనారాహిత్యం

తిరుపతి: రైతుల సమస్యలపై ప్రతిపక్ష నేత జగన్‌కు అవగాహన లేదనిమంత్రి దేవినేని అన్నారు.. మీడియాతో ఆయనమాట్లాడుతూ, వంశధార నిర్వాసితుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు..