జగన్‌పై దాడి హేయమైన చర్య: రఘువీరారెడ్డి

RAGHUVEERA
RAGHUVEERA

విజయవాడ: ఈరోజు ఉదయం విజయవాడలో మీడియాతో మాట్లాడిన రఘువీరారెడ్డి వైఎస్‌ జగన్‌ పై దాడి హేయమైన చర్య అన్ని అన్నారు. ఈ ఘటనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల వైఫల్యం ఉందన్నారు. కత్తితో ఓ సాధారణ వ్యక్తి ఎయిర్‌పోర్టులోకి ఎలా వచ్చాడో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశార.