జగన్‌తో పవన్‌కు ఉన్న సంబంధం ఏమిటో చెప్పాలి!

Dokka Manikyavaraprasad
Dokka Manikyavaraprasad

అమరావతి: రాష్ట్ర సమస్యలపై పవన్‌ ఎందుకు మాట్లాడటం లేదని టిడిపి ఎమ్మెల్యె డొక్కామాణిక్య వరప్రసాద్‌ అన్నారు. పవన్‌కు వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడే అర్హత లేదని ఆయన అన్నారు. చిరంజీవి నుండి వారసత్వంగా పవన్‌ సినిమాల్లోకి రాలేదా అని ప్రశ్నించారు. జగన్‌తో పవన్‌కు ఉన్న సంబంధం ఏమిటో ప్రజలకు చెప్పాలని డొక్కా డిమాండ్‌ చేశారు.