జగన్‌కు సిఎం పిచ్చిపరాకాష్టకు చేరింది

DEVINENI1
DEVINENI1

జగన్‌కు సిఎం పిచ్చిపరాకాష్టకు చేరింది

విజయవాడ:: వైకాపా నేత జగన్‌కు సిఎం పిచ్చి పరాకాష్టకు చేరిందని మంత్రి దేవినేని ఉమ అన్నారు. జగన్‌మాట్లాడే విధానాన్ని మార్చుకోవాలన్నారు.. జగన్‌ రాష్ట్రప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు.. జగన్‌ మానసిక పరిస్థితి బాగోలేదన్నారు.. అధికారులపై ఆయన దౌర్జన్యం చేయటం మానుకోవాలన్నారు.