జగన్‌కు దమ్ముంటే ఆరోపణలు నిరూపించాలి

LOKESHF!!!!

జగన్‌కు దమ్ముంటే ఆరోపణలు నిరూపించాలి

తిరుపతి: తనపై ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షనేత జగన్‌కు దమ్ము , ధైర్యం ఉంటే ఆరోపణలు నిరూపించుకోవాలని తెదేపా యువనేత నారా లోకేష్‌ సవాల్‌ విసిరారు. ఆదివారం మహానాడు ముగింపు సభలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే 16నెలలుకుపైగా జైలులో గడిపిన జగన్‌ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తనపై ఆరోపణలు నిజంచేస్తే తాను స్వచ్ఛందంగా జైలులో కూర్చుంటానని అన్నారు.