జగన్మోహనరెడ్డికి ఆయన సోదరి షర్మిల రాఖీ

Ys Jagan, Sharmila

వైకాపా అధినేత జగన్మోహనరెడ్డికి ఆయన సోదరి షర్మిల రాఖీ కట్టారు. ఈ ఉదయం లోటస్ పాండ్ లోని జగన్ నివాసానికి చేరుకున్న షర్మిల ఆయనకు రాఖీ కట్టారు