ఛార్మి ఎక్సైజ్‌ కానిస్టేబుల్ పై ఫిర్యాదు

charmi
charmi

హైద‌రాబాద్‌: ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌పై నటి చార్మి అధికారులకు ఫిర్యాదు చేసింది. సిట్‌ విచారణకు హాజరయ్యేందుకు

లోపలికి వస్తుండగా శ్రీనివాస్‌ ఓవరాక్షన్‌ చేస్తూ తనపై చేయి వేశాడని చార్మి ఫిర్యాదులో పేర్కొంది.