చైనా పర్యటన

Kadiyam srihari1
Kadiyam srihari

చైనా పర్యటన

హైదరాబాద్‌: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చైనా పర్యటన చేయనున్నారు.. ఆయనతోపాటు హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి, టిఎస్‌ పిఎస్‌పి చైర్మన్‌ చక్రపాణి కూడ చైనా వెళ్లనున్నారు.. ఈనెల 21వ తేదీదాకా చైనాలో పర్యటిస్తారు.