చైనాలో భారీ భూకంపం

Chaina
Chaina

చైనాలో భారీ భూకంపం

బీజింగ్‌: చైనాలో భారీ భూకంపం సంభవించింది.. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 6.2గా నమాఎదైంది.. హుటుమి కౌంటీలో సంభవించిన ఈ భూకంపంధాటికి భవనాలు బీటలు వారాయి.. భూమి10 సెకన్లపాటు కంపించింది. ఆస్తి,ప్రాణనష్టం వంటి వివరాలు తెలియరాలేదు