చైతూ సరసన క్రేజీ బ్యూటీ

Anu Emmanuel Latest Stills
Anu Emmanuel

చైతూ సరసన క్రేజీ బ్యూటీ

నాగచైతన్య, దర్శకుడు మారుతిల కాంబినేషన్‌లో ఓ చ్తిరం రూపొందించబోతున్న విషయం తెలిసిందే.. కాగా ఈచిత్రం కోసం ఓ క్రేజీ హీరోయిన్‌ని ఎంపికచేసినట్టు సమాచారం.. వరుసగా భారీ ప్రాజెక్టులను సొంతం చేసుకుంటున్న అను ఇమ్మాన్యుయేల్‌ని ఈచిత్రంలో హీరోయిన్‌గా ఎంపకిచేసినట్టు తెలుస్తోంది.. ఓ ఇంటర్వ్యూలో మారుతి మాట్లాడుతూ, ఈచిత్రం ఎలాంటి డిజార్డర్‌కు సంబంధించినది కాదని తెలిపారు. .నాగచైతన్య తొలిసారి పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రంలో నటించనున్నారని అన్నారు.. వివాహ వేడుక తంతు ముగిశాక నాగచైతన్య ఈచిత్రంతో బిజీ కానున్నారు.